జూన్ 1 నుండి జూలై 31వ తేదీ వ‌ర‌కు అలిపిరి కాలిన‌డ‌క‌ మార్గం మూత‌

0 23

తిరుమల ముచ్చట్లు :

తిరుప‌తి నుండి తిరుమ‌ల‌కు వెళ్లే అలిపిరి కాలిన‌డ‌క మార్గంలో పైక‌ప్పు పున‌ర్నిర్మాణ‌ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు జూన్ 1 నుండి జూలై 31వ తేదీ వ‌ర‌కు ఆ మార్గాన్ని మూసివేస్తున్న‌ట్టు టిటిడి తెలిపింది. కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు వెళ్లాల‌నుకునే భ‌క్తులు శ్రీ‌వారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాల‌ని కోరింది. ఇందుకోసం అలిపిరి నుండి శ్రీ‌వారి మెట్టు వ‌ర‌కు ఉచిత బ‌స్సుల ద్వారా భ‌క్తుల‌ను త‌ర‌లించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని కోర‌డ‌మైన‌ది.

 

- Advertisement -

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags: The Alipiri footpath will be closed from June 1 to July 31

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page