తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం ప్రభావం ఉంటుందా?

0 23

Date:26/05/2021

అమరావతి ముచ్చట్లు:

- Advertisement -

ఈ రోజు 26న (బుధవారం) చంద్ర గ్రహణం. ఆ సమయంలో చంద్రుడు ఎర్రటి రంగులో కనిపించనున్నాడు. అయితే, గ్రహణం భారతదేశంలో కనిపించదని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం లేదని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు. బుధవారం విశాఖ నక్షత్రం, వైశాఖ పౌర్ణమి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం కనబడకపోవడం వల్ల ఎలాంటి గ్రహణ విధులు పాటించాల్సిన అవసరం లేదు. ఆలయాలు యథావిధిగా కొనసాగించవచ్చు. వైశాఖ పౌర్ణమి ఉత్సవాలు, పూజలు యథాతథంగా కొనసాగించుకోవచ్చు. బుధవారం సంపూర్ణ చంద్రగ్రహణం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, భారత్‌లోని తూర్పు ఈశాన్య ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. గ్రహణం కనిపించే దేశాల్లో సనాతన ధర్మాన్నిపాటించేవారు అక్కడ గ్రహణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ఆచరించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం ఏర్పడకపోవడం వల్ల ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags:Will the eclipse have an impact on the Telugu states?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page