పుట్టపర్తిలో మాస్కులు లేకుండా తిరుగుతున్న విదేశీయులు

0 37

పుట్టపర్తి ముచ్చట్లు :

 

పుట్టపర్తిలో పలువురు విదేశీ మహిళలు మాస్కలు పెట్టుకోకుండా తిరుగుతుం డడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇక్కడ ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ కు చెందిన వారు పలువురు నివాసముంటున్నారు. వారు మాస్కులు లేకుండా తిరుగుతుందడమే గాక పోలీసులు అడిగితే బాబా మమ్మల్ని మాస్కు పెట్టుకోవద్దని చెప్పారని సమాధానం ఇస్తుండటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. పుట్టపర్తిలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ 50 మంది మృత్యువాత పడ్డారు. అందుకే పోలీసులు కరోనా కట్టడి విషయంలో సీరియస్ గా ఉన్నారు.

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Aliens roaming without masks in Puttaparthi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page