పులివెందులలో మరో పసరు మందు

0 32

పులివెందుల ముచ్చట్లు :

 

కృష్ణపట్నం అనం ద య్య తరహాలో కడప జిల్లా పులివెందులలో కరోనా నివారణకోసం మరో పసరు మందు అందుబాటులోకి వచ్చింది. పులివెందులకు చెందిన వివేకానంద రెడ్డి, రామగంగాధర రెడ్డి ఈ మందును తయారు చేశారు. కరోనా మొదటి దశలో దాదాపు 3లక్షల మందికి ఈ మందు అందజేసినట్లు వారు చెబుతున్నారు. మంచి ఫలితాలు వచ్చాయని, చాలా మంది కరోనా నుంచి కోలుకున్నారు అని చెబుతున్నారు ఈ యాదాటి సోదరులు.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Another herbicide in pomegranates

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page