సీబీఐ కొత్త డైరెక్టర్ గా సుబోధ్ కుమార్ జైస్వాల్

0 25

ఢిల్లీ ముచ్చట్లు :

 

సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వె స్ట్ గేషన్) కొత్త డైరెక్టర్ గా మహారాష్ట్ర డీజీపీ సుబోధ్ కుమార్ జైస్వాల్ నియమితులయ్యారు. ఈ పదవి కోసం ఆరుగురు పోటీ పడగా 1985 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన జైశ్వాల్ వైపే కేంద్రం మొగ్గు చూపింది. ఆయన రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన గతంలో రా, ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేశారు.

 

- Advertisement -

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags: Subodh Kumar Jaiswal is the new director of CBI

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page