హై కోర్టులో ఉద్యోగాల పేరుతో మోసం

0 33

తెలంగాణ ముచ్చట్లు :

 

హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక మహిళ నిరుద్యోగులను మోసం చేసింది. తాను హైకోర్టులో పనిచేస్తున్నామని నమ్మించి న రమాదేవి అనే మహిళ పలువురు నిరుద్యోగ యువతీ యువకుల నుంచి 71.9లక్షలు వసూలు చేసింది. వారు ఉద్యోగం గురించి ప్రశ్నించిన ప్రతిసారీ ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ వచ్చింది. అనుమానం వచ్చిన కొంతమంది బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెపై పోలీసులు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. ప్రస్తుతం రమాదేవి, కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Fraud in the name of jobs in the High Court

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page