ఆకట్టుకున్న అఖండ పారాయణం

0 12

తిరుమల ముచ్చట్లు :

 

దేశంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ తిరుమల నాద నీరాజనం వేదికపై టీటీడీ అధికారులు నిర్వహించిన సుందరకాండ అఖండ పారాయణం భక్తులను ఆకట్టుకుంది. బుధవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుందరకాండ 58 వ సర్గలోని 167 శ్లోకాలను వేద పండితులు అఖండ పారాయణం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Impressive Akhanda recitation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page