ఆ రైతు దశ తిరిగింది

0 30

కర్నూలు ముచ్చట్లు :

 

కర్నూలు జిల్లాకు చెందిన ఒక రైతు దశ రాత్రికి రాత్రే మారిపోయింది. అదృష్టం కలిసి వచ్చి ఒక్క రోజులోనే కోటీశ్వరుడు గా మారిపోయాడు. కర్నూలు జిల్లా తుంగిలి మండలం చి న్న జోగిరాల గ్రామానికి చెందిన రైతుకు అతని పొలంలో అత్యంత విలువైన వజ్రం దొరికింది. నాణ్యమైన వజ్రం కావడంతో గుత్తికి చెందిన వ్యాపారులు దాన్ని కోటీ 25 లక్షలు పెట్టీ వేలంలో దక్కించుకున్నారు. దీంతో నిన్నటి వరకు కటిక దారిద్య్రం అనుభవించిన ఆ రైతు గెట్ అప్ మారిపోయింది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags;That farmer turned the stage

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page