ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.కోటి విరాళం

0 27

తిరుపతి ముచ్చట్లు :

 

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందింది. కర్ణాటక రాష్ట్రం మంగళూరు కు చెందిన ప్రమతి సాఫ్టువేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ జయ రాఘవేంద్రరావు ఈ విరాళం మొత్తాన్ని టీటీడీ అదనపు ఈఓ, ఎస్వీబీసీ ఎండీ ఏవీ ధర్మా రెడ్డికి తిరుమలలోని ఆయన బంగళాలో అందించారు.

 

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Rs 1 crore donation to SVBC Trust

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page