ఏపీలో అందుబాటులోకికోవిడ్ కేర్ బస్సులు

0 28

అమరావతి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కోవిడ్ కేర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కొక్క బస్సులో 10 చొప్పున ఆక్సి జెన్ కన్సెంట్రేటర్స్ ఉంటాయి. స్లీపర్ కోచ్ బస్సులను ఈ మేరకు మార్పు చేశారు. వీటిని మంత్రి పేర్ని నాని పరిశీలించారు. శుక్రవారం నుంచి ఇవి రోగులకు అందుబాటులోకి రానున్నాయి.

 

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Cov care buses available in AP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page