ఏపీలో పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో పిటీషన్

0 18

అమరావతి ముచ్చట్లు :

 

ఏపీలో పదో తరగతి పరీక్షలపై హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే పరీక్షలు జ‌ర‌పాల‌ని పిటిష‌నర్ కోర్టును కోరారు. అదే సమయంలో టీచర్ల కు జూన్ 1లోపుగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనీ పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని ప్రతివాది గా చేర్చారు. విచారణకు స్వీకరించిన కోర్టు దీనిపై రేపు విచారణ జరపనుంది.

 

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Petition in the High Court on the tenth class examinations in AP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page