కరోనా కేంద్రం వద్దు

0 14

ఏలూరు ముచ్చట్లు :

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెంటపాడు గ్రామంలోని ఇళ్ల మధ్యలో క్వారెంటెన్ సెంటర్ వద్దని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.  గ్రామం చివర్లో చాలా ఖాళీగా ఉన్నస్కూల్స్ హాస్టల్స్ ఉన్నాయి.  అని అక్కడ పెట్టుకోమని  అధికారులు ని వేడుకున్నారు. ఇళ్ల మధ్యలో ఉన్న ఖాలీగా  ఏస్ టి హాస్టల్లో క్వారెంటెన్ సెంటర్ ఏర్పాటు కు అధికారులు రావడం తో ప్రజలు ఒక్కసారిగా అడ్డుకున్నారు.  ఒక వాహనం వస్తే మరొక వాహనం పోవడానికి దారి లేదు. అలాంటి  రోడ్డులోకి అంబులెన్స్ పంపడం ద్వారా ఇక్కడ ఉన్న 50 కుటుంబాలు ఆరోగ్యాలు పాడుఅవుతాయి అని వాపోయారు.

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Do not center the corona

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page