కామారెడ్డిలో ఫైనాన్స్ వేధింపులు

0 20

తెలంగాణ ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఫైనాన్షియర్ వేధింపులకు ఒక నిండు ప్రాణం బలైంది. ఆటో కొనేందుకు తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్స్ ఇచ్చిన వారి వేధింపులు ఎక్కువయ్యాయి. అవమానకరంగా మాట్లాడడంతో మనస్థాపానికి గురైన ఆటో డ్రైవర్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వేధింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Financial harassment in Camareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page