కోవిడ్ వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన పెంచాలి

0 35

రాహుల్ సాగర్ ముచ్చట్లు :

 

ఎమ్మిగనూరు పట్టణంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి రూపొందించిన వ్యాక్సిన్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాహుల్ సాగర్,డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రాహుల్ సాగర్, మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చి దాదాపు ఐదు నెలలు కావస్తున్నా ప్రజలు ఇంకా వ్యాక్సిన్ పట్ల సరైన అవగాహన లేక అపోహల్లో ఉంటూ వేసుకోడానికి ఆలోచిస్తున్నారని,కనుక రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ వల్ల వచ్చే ప్రయోజనాల వివరిస్తూ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకుని విధంగా  అవగాహన కల్పించేవిదంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్, రషీద్,వెంకటేష్,నవీన్, తదితరులు,పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

Tags: Raise public awareness on the Kovid vaccine

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page