జిల్లా ఆర్య వైశ్య సంఘ జాయింట్‌ కార్యదర్శిగా సురేష్

0 82

పుంగనూరు ముచ్చట్లు:

 

జిల్లా ఆర్య వైశ్య సంఘ జాయింట్‌ కార్యదర్శిగా అమరావతి సురేష్ కుమార్ ఎంపికైయ్యారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ  జాయింట్‌ కార్యదర్శిగా ఎంపిక చేసిన జిల్లా అధ్యక్షులు  శ్రీపతి రామనారాయణకు,పుంగనూర్ సంఘ అధ్యక్షులు  k.బాల సుబ్రమణ్యం కి,మహ సభ అధ్యక్షులు దొంథి వెంకటేష్ కి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య భవన్ లోసంఘ అధ్యక్షులు  k.బాల సుబ్రహ్మణ్యం ,దొంథి వెంకటేష్,ఇట్టా భాను,సుంకు భాను,endukuru వెంకటేశ్ పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags; Suresh is the Joint Secretary of the District Arya Vaishya Sangha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page