తిరుమ‌లలో జూన్ నెల‌లో విశేష ఉత్స‌వాలు

0 22

తిరుమ‌ల ముచ్చట్లు :

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జూన్ నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

- Advertisement -

– న‌ర‌సింహ జ‌యంతి నుండి 10వ రోజైన‌ జూన్ 3న ఉత్త‌ర మాడ వీధిలోని రాతి మండ‌పంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి ఆస్థానం.

– జూన్ 4న శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం, 7వ మైలు శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హం వ‌ద్ద హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌లు.

– జూన్ 6న మ‌త‌త్ర‌య ఏకాద‌శి.

– జూన్ 12న శ్రీ పెరియాళ్వార్ల ఉత్స‌వారంభం.

– జూన్ 15న మిథున సంక్ర‌మ‌ణం.

– జూన్ 20న ప్ర‌త్యేక స‌హ‌స్ర‌క‌ల‌శాభిషేకం.

– జూన్ 21న మ‌త‌త్ర‌య ఏకాద‌శి, శ్రీ పెరియాళ్వార్ల శాత్తుమొర‌.

– జూన్ 22 నుండి 24వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం.

– జూన్ 24న ఏరువాక పూర్ణిమ‌.

 

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Special festivities in the month of June in Thirumala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page