తృటిలో తప్పిన పెను ప్రమాదం

0 24

రాజోలు ముచ్చట్లు :

తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంఓని దిండి –  చించినాడ వారధి పై పెనుప్రమాదం తప్పింది. మలికిపురం మండలం  దిండి – చించినాడ  వారధి పై నుంచి ఒక జేసీబీ వాహనం క్రిందకి  తిరగబడింది. చించినాడ నుంచి శివకోటి వైపు వస్తుండగా ఈ  ప్రమాదం జరిగింది. వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను  రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: The greatest danger missed in the narrows

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page