నేడు, రేపు టీడీపీ మహానాడు

0 21

అమరావతి ముచ్చట్లు :

 

తెలుగుదేశం పార్టీ మహానాడు అమరావతిలో గురువారం, శుక్రవారం జరుగుతోంది. కరోనా నేపథ్యంలో జూమ్ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కరోనా నివారణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై టీడీపీ నాయకులు చర్చలు జరిపారు. ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించారు.

 

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Today, tomorrow is TDP Mahanada

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page