పుంగనూరు మండలం పాళెంపల్లి రైతులకు వేరుచెనగ విత్తన కాయలు పంపిణి

0 32

పుంగనూరు ముచ్చట్లు :

 

పుంగనూరు మండలం పాళెంపల్లి గ్రామ పంచాయతీ నందు ప్రభుత్వం రైతులకు వేరుచెనగ విత్తన కాయలు పంపిణి కార్యక్రమం పాళెంపల్లి గ్రామములో మొదలు పెట్టడం జరిగింది. జిల్లా వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితి లో రైతులు కావచ్చు ప్రజలు కోవిడ్ మహమ్మారి చాలా ఉదృతం గా ఉన్నందున అవసరము ఉంటే తప్ప ఇంటినుంచి బయటకు రాకండి వచ్చినా తిరిగి ఇంటికి వెళ్లిన వెంటనే సబ్బు తో చేతులు కాళ్ళు శుభ్రంగా కడుకోవాలి బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలి సామజిక దూరం పాటించాలి.కార్యక్రమం లో జిల్లా వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి నల్లబాల చంద్రారెడ్డి యాదవ్  ,  RBK చైర్మన్ మాజీ సర్పంచ్ N. కుమార్ రెడ్డి, స్థానిక mptc, ex సర్పంచ్ ప్రభాకర్ నాయక్, సర్పంచ్ కృష్ణవేణిఆనంద్ యాదవ్, vro అగ్గబర్ బాషా, పంచాయతీ సేకరెట్రీ సుధాకరరెడ్డి, సచివాలయ సిబ్బంది, అగ్రికల్చర్ అసిస్టెంట్ చంద్ర నాయక్, దసంరెడ్డి, వార్డ్ వాలంటీర్లు వార్డ్ మెంబర్స్ గ్రామ పెద్దలు ysrcp కుటుంబ సభ్యులు రైతులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

Tags: Distribution of groundnut seeds to Palempalli farmers in Punganur zone

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page