మహిళలకు, వృద్ధులకు రవాణా సౌకర్యం కల్పించి ఉదారత చాటిన మంథని సీఐ సతీష్

0 28

పెద్దపల్లి  ముచ్చట్లు :

 

పెద్దపల్లి జిల్లా మంథనిలో లాక్ డౌన్ సమయం మొదలు కావడంతో తమ గమ్యస్థానాలకు వెళ్ళడానికి వాహన సౌకర్యం లేకపోవడం మంథని లోని పెట్రోల్ బంక్ చౌరస్తాలో వాహనాల కోసం ఎదురుచూస్తున్నా మహిళలను, వృద్ధులను మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ గారు విషయం అడిగి తెలుసుకొని వెంటనే స్థానిక చౌరస్తాలో కాటారం వైపు వెళ్లే  లారీలను ఆపి ఆ వృద్ధులను మహిళలను ఆ లారీలలో ఎక్కించి సురక్షితంగా తీసుకు వెళ్లాలని డ్రైవర్ సూచించి వారి గమ్యంనికి రవాణా సౌకర్యం కల్పించారు. సిఐ సతీష్ కి వారు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags:Manthani CI Satish was generous in providing transport facilities for women and the elderly

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page