రేవంత్ రెడ్డి పై మనీ లాండరింగ్ కేసు

0 27

హైదరాబాద్ ముచ్చట్లు :

 

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు ఆయనపై చార్జిషీటు ఓపెన్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం రెడ్డి నరేంద్ర కు ఓటు వేయాలని రూ.50లక్షలు ఇస్తూ దొరికిపోయిన విషయం విదితమే. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని భావించిన ఈ డీ అధికారులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Money laundering case against Rewanth Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page