లక్ష్య దీప్ లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం

0 30

లక్ష్య దీప్ ముచ్చట్లు :

 

లక్ష్య దీప్ లో రాజకీయ సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. గో వధ పై నిషేధం విధించిన ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కేవలం రిసార్ట్ లకు మాత్రమే మద్యాన్ని పరిమితం చేశామని అక్కడి అధికారులు చెబుతున్నారు. దీన్ని సొంతపార్టీ నేతలు కూడా వ్యతిరేకి స్తుండడంతో ఖోడా ప్రభుత్వం సంక్షోభంలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: The deepening political crisis in Lakshya Deep

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page