వాహనమిత్ర

0 146

అమరావతి ముచ్చట్లు:

 

1. మీ పరిధిలో కొత్తగా ఆటో/టాక్సీ/ క్యాబ్ కొనుగోలు చేసిన వారు ” వైఎస్సార్ వాహన మిత్ర” స్కీమ్ క్రింద అప్లై చేసుకోవచ్చు.
2. ట్రాక్టర్/ లైట్ లోడెడ్ వాహనాలకు ఈ స్కీమ్ వర్తించదు.
3. 👇దిగువ ఇవ్వబడిన అప్లికేషన్ వాళ్ళతో పూర్తి చేయించి అప్లికేషన్ సచివాలయానికి తీసుకుని రావలెను.
4. గత సంవత్సరం అమౌంట్ పడిన వాళ్ల డేటా కూడా అప్లికేషన్ తో పాటు తీసుకుని రావలెను.

- Advertisement -

అర్హతలు:
1. ఆధార్ కార్డు/ రేషన్ కార్డ్
2. రిజిస్ట్రేషన్/డ్రైవింగ్ లైసెన్స్.
3. బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ.
4. బ్యాంక్ అకౌంట్ ఓనర్ పేరు మీద వుండాలి.
5. కుల ధ్రవీకరణ పత్రం
6.వాహనం రిజస్ట్రేషన్ 16.05.2021 లో గా చేసుకుని వుండాలి.

 

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Vahanamitra

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page