వైభవంగా శ్రీవారి పున్నమి గరుడసేవ

0 15

తిరుమల ముచ్చట్లు :

 

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించారు. కరోనా నిబంధనలను అనుసరించి వాహన సేవను ఏకాంతంగా నిర్వహించారు. నిన్న మొత్తం 8,899మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 2,932 మంది తలనీలాలు సమర్పించారు.

 

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Srivari Punnami Garudaseva in glory

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page