హంపినే హనుమంతుడి జన్మస్థలం

0 31

తిరుమల ముచ్చట్లు :

 

రామాయణం ప్రకారం హనుమంతుడు హంపిలోనే పుట్టాడని హంపి పీఠాధిపతి గోవిందా నందా సరస్వతి తెలిపారు. తిరుమలలోని జాపాలి తీర్థంలో హనుమంతుడు పుట్టాడని టీటీడీ చేసిన ప్రకటనతో తాను ఏకీ భావించడం లేదని చెప్పారు. ఈ విషయంలో టీటీడీ వాదనలో ప్రామాణికత లేదని స్పష్టం చేశారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి రహస్యంగా చర్చలు జరుపుతున్నారని ఆయన విమర్శించారు.

 

- Advertisement -

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Hampine is the birthplace of Hanuman

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page