అలిపిరి వరకు గరుడ వారధి

0 28

తిరుపతి ముచ్చట్లు :

 

తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధి ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని అలిపిరి వరకు పొడిగించారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన వ్యయం గురించి వచ్చే బోర్డు సమావేశం లో చర్చించనున్నట్లు వివరించారు. ఆయన గురువారం లీలామహల్ వద్ద జరుగుతున్న వారధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

Tags: Garuda Bridge to Alipiri

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page