గ్రామాల్లో విస్తరిస్తున్న  కరోన వైరస్

0 6

-కోవిడ్ నిబంధనలు పాటించకపోతే ఇక కఠిన చర్యలే ప్రభుత్వ అధికారులు

కౌతాళం

- Advertisement -

మండలం లో  కోవిడ్ సెకెండ్ వే చాల స్పీడ్ గా విస్తరిస్తున్నది.కొంతమంది మూతికి మాస్క్ ధరించకుండ సామాజిక దూరంపాటించకుండా కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నరు.నదిచగి గ్రామంలో 30 మందికి కరోన తేలడంతో  కరోన మహమ్మారి ని  కట్టడి చేయడానికి  గ్రామ సర్పంచ్, నాయకులు రామన్న గౌడ్, ఆర్ ఐ ,విఆర్వో, మహిళ పోలీసు అధికారులు వలేంటీర్లు ముందస్తు చర్యలు మొదలుపెట్టారు. విధుల్లో పరిశుభ్రత, డ్రైనేజీలు వ్యవస్థ, బ్లీచింగ్ పొడర్, ఐపో స్ప్రే , కొట్టారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి ,మూతికి మాస్క్ ధరించి అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఎవరూ బయటికి రాకూడదని వైసీపీ నాయకులు రామన్న గౌడ్  పేర్కొన్నారు. కరోన నియంత్రణ కు తీసుకోవాల్సిన గురించి అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags; Corona virus spreading in villages

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page