చిత్తూరులో ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ అసోసి యేషన్ జిల్లా భవనాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

0 124

చిత్తూరు ముచ్చట్లు :

 

జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ అసోసి యేషన్ జిల్లా భవన ప్రారంభోత్సవానికి  రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి , ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మాత్యు లు కె. నారాయణ స్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు ఎంపీ రెడ్డప్ప,.చిత్తూరు శాసన సభ్యు లు ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ మురళి, చిత్తూరు ఆర్డీవోరేణుకా, కలెక్టరేట్ ఏవో కుల శేఖర్, ఏపీ రెవె న్యూ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ , చిత్తూరు తహసీల్దార్ విజయ సింహా రెడ్డి,ఏపీ రెవె న్యూ అసోసియేష న్ జిల్లా సెక్రటరీ అమ రనాద్, ఏపీ విఆర్ ఓ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ బాలాజీ రెడ్డి, జిల్లా వివిద మండలాల తహసీ ల్దార్లు,డిప్యూటీ
తహసీల్దార్లు,ఇతర రెవె న్యూ సిబ్బంది పాల్గొ న్నారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Minister Peddireddy inaugurated the Andhra Pradesh Revenue Association district building in Chittoor

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page