తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మోడీ పర్యటన

0 31

ఒడిస్సా ముచ్చట్లు :

 

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ముందుగా భువనేశ్వర్ కు చేరుకున్న ఆయనకు ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్వాగతం పలికారు. ప్రభావిత ప్రాంతాల సీఎం లు, ఉన్నతాధికారులతో ఆయన వర్చువల్ పద్ధతిలో సమావేశం కానున్నారు. అనంతరం విహంగ వీక్షణ ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఇదిలా ఉండగా ప్రధాని సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశం గా మారింది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Modi visits cyclone affected areas

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page