పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

0 82

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని బస్టాండులో గల శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం చేసి, పూజలు నిర్వహించారు. శుక్రవారం రాహుకాల పూజలు నిర్వహించారు. అలాగే  మహిళలు చలిపిండి, పెరుగు అన్నం, చక్కెర పొంగలి నైవేధ్యం పెట్టి, నెయ్యిదీపాలు వెలిగించి వెహోక్కులు చెల్లించుకున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Special decoration for Maremma in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page