ప్రాణం తీసిన ప్రేమ

0 46

పలమనేరు ముచ్చట్లు :

 

ప్రేమ వ్యవహారం ఒక యువకుడి ప్రాణం తీసింది. తన కూతురిని ప్రేమించాడు అన్న ఒకే కారణంతో ఆ యువకుడిని అమ్మాయి తండ్రి ముక్కలు ముక్కలుగా నరికి తన పొలం లో పాతిపెట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంట లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ధ నశేఖర్ అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళిచేసుకుని సంతోషంగా ఉండాలని ఇద్దరూ కలలు కన్నారు. ఈ క్రమంలో యువకుడు కనిపించకుండా పోయాడు. రెండు రోజులు తర్వాత శవమై కనిపించాడు. అమ్మాయి తండ్రే ఈ దారుణానికి పూను కున్నట్లు తేలింది.

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags; Love taken for granted

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page