బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి పై వివాదం

0 26

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం వారసుడు ఎవరూ అనే దానిపై వివాదం జరుగుతోంది. వీర భోగ వసంత వేంకటేశ్వర స్వామి మరణం తర్వాత ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఆస్తులకు సంభందించి ఆయన రాసిన వీలునామా ఈ వివాదానికి కారణమైంది. మొదటి భార్య రెండో కుమారుడు, రెండో భార్య కుమారుడి మధ్య వివాదం జరుగుతోంది. దీనిపై ప్రస్తుతం ప్రాథమిక విచారణ జరుగుతోంది. మఠం పీఠాధిపతి కి కావాల్సిన అర్హత ఉన్న వారికే వారసత్వం దక్కే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

Tags; Controversy over Brahmangari Math dean

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page