భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు

0 33

ఢిల్లీ ముచ్చట్లు :

 

భారత్ లో కరోనా తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. వారం రోజులుగా రెండు లక్షలకు లోపే కేసులు నమోదు అవుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే 3660 మంది కరోనా తో మృతి చెందారు. లాక్ డౌన్ కారణంగానే కేసులు తగ్గుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: Decreasing corona cases in India

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page