విరించి ఆస్పత్రిలో ఘోరాతి ఘోరం

0 24

హైదరాబాద్ ముచ్చట్లు :

 

హైదరాబాద్ లోని వీరించి ఆస్పత్రిలో ఘోరం జరిగింది. కరోనా రోగికి మోతాదుకు మించి స్టెరాయిడ్స్ ఇవ్వడంతో అతను మృతి చెందాడు. దీంతో ఆ రోగి వివరాలను కంప్యూటర్ నుంచి తొలగించారు. పైగా బిల్లును 20లక్షలు గా చూపించారు. డిశ్చార్జ్ సమ్మరీ లో వాస్తవాలను గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిపై దాడులకు పూనుకున్నారు. వైద్యులే తమ తండ్రిని చంపేశారని ఆరోపించారు. గతంలోనూ ఈ ఆస్పత్రిపై పలు ఆరోపణలు రావడంతో గుర్తింపును రద్దు చేశారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా పర్మిషన్ ఇచ్చారు.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: Ghorati Ghoram in Virinchi Hospital

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page