శ్రీకాళహస్తిలో మొబైల్ COVID టెస్ట్ వాహనం ప్రారంభం

0 25

శ్రీకాళహస్తి ముచ్చట్లు :

 

కరోనా రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మరో అడుగు ముందుకు వేశారు. కోవిడ్ టెస్టింగ్ మొబైల్ వాహనాన్ని ప్రారంభించారు. మొదటి శాంపుల్ సేకరించి ఆయన COVID టెస్ట్ నిర్వహించారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వం ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని దానికోసమే ఎక్కువ టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన వారికి ముందస్తుగా చికిత్స అందించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం నిర్వహిస్తున్న మొబైల్ COVID టెస్టింగ్ వాహనాన్ని ప్రారంభించామన్నారు.

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags; Launch of Mobile COVID Test Vehicle at Srikalahasti

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page