సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ 

0 25

ఢిల్లీ ముచ్చట్లు :

 

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు పాల్గొన్నారు. వర్చువల్ పద్దతిలో నిర్వహించిన ఈ సమావేశంలో కరోనా టీకాల పై జీఎస్టీ మినహాయింపు, వ్యక్సినేషన్ వేగవంతం తదితర అంశాలపై చర్చించారు. వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్ లు కేటాయించాలని పలు రాష్ట్రాల మంత్రులు నిర్మలా సీతారామన్ ను కోరారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Assembled GST Council

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page