సుశాంత్ కేసులో సిద్ధార్ధ అరెస్ట్

0 24

హైదరాబాద్   ముచ్చట్లు :
బాలీవుడ్ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో ఆయ‌న పి.ఆర్ మేనేజ‌ర్ సిద్ధార్థ్‌ను ఎన్‌సీబీ అధికారులు హైద‌రాబాద్‌లో అరెస్ట్ చేశారు. సుశాంత్ కేసు రోజురోజుకో కొత్త మలుపు తిరుగుతూ వచ్చింది. కేసు విచారణలో డ్రగ్స్ మాఫియా కోణం బయటకు రావడంతో ఎన్‌సీబీ అధికారులు చాలా మంది సినీ సెలబ్రిటీలను విచారించారు. ఈ విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఈ క్రమంలో సిద్ధార్థ్ పితాని అరెస్ట్ అయ్యారు. సుశాంత్‌ ప్లాట్‌లో సిద్ధార్థ్ మూడేళ్ల పాటు ఉన్నారు. అలాగే ఆత్మహత్యకు ముందు చివరిసారి సుశాంత్,  సిద్ధార్థ్‌తో మాట్లాడారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

- Advertisement -

Tags:Siddhartha arrested in Sushant case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page