ఆనందయ్య నివాసం వద్ద ఉద్రిక్తత

0 28

కృష్ణపట్నం ముచ్చట్లు :

 

కరోనా నాటు మందు తయారీతో దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఆనంద య్య ఇంటి వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాదాపు వారం రోజుల తర్వాత ఆనందయ్య ఇంటికి చేరుకున్నారు. ఆయన్ను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. మళ్లీ ఆనందయ్య ను అదుపులోకి తీసుకునేందుకు ఇంటివద్దకు పోలీసులు రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆనందయ్యను అదుపులోకి తీసుకోవద్దని గ్రామస్తుల విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags; Tension at Anandayya’s residence

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page