ఆనంద య్యకు పాల్ మద్దతు

0 61

అమరావతి ముచ్చట్లు :

 

ప్రముఖ మతగురువు కే ఏ పాల్ ఆనంద య్యకు మద్దతుగా నిలిచారు. ఆయన గురించి పాల్ ఒక వీడియోలో మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రులు ఘోరంగా దోచు కుంటున్నాయని అన్నారు. తన తల్లి ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని అన్నారు. కరోనా వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ సమయంలో ఆనందయ్యను దేవుడు వరంగా ఇచ్చాడని అన్నారు. ప్రకృతి సహజంగా లభించిన మూలికలతో మందులను తయారు చేస్తున్న ఆనండయ్యను కాపాడుకోవాలని అన్నారు. ఆయన ఉన్న చోటికి జాతీయ మీడియా వెళ్లి విచారణ జరపాలని కోరారు.

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Paul supports Ananda Yaku

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page