ఏపీలో లాక్ డౌన్ పొడిగింపు

0 175

అమరావతి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ ను జూన్ 15 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు పెడ్డిరెడ్డి, నారాయణ స్వామి తెలిపారు. కర్ఫ్యూ సమయంలోనూ మార్పులు చేసినట్లు తెలిపారు. ఉదయం 6 నుంచి 10గంటల వరకు మాత్రమే వ్యాపారాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అటు తర్వాత గతంలో మాదిరిగానే కర్ఫ్యూ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags; Lockdown extension in AP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page