కరోనా తో అనాథలైన పిల్లలకు రూ.10 లక్షలు డిపాజిట్ చేసిన ఏపీ ప్రభుత్వం

0 18

నెల్లూరు ముచ్చట్లు :

 

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథ లైన పిల్లలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా అర్హులను గుర్తించిన అధికారులు వారి పేరిట పది లక్షల రూపాయలను బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నారు. నెలనెలా వడ్డీ డబ్బు వారికి అందేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు నెల్లూరు జిల్లాలో శనివారం ఇద్దరు పిల్లలకు చెక్కులు అందజేశారు. మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, అనిల్ కుమార్ యాదవ్ బాధితులకు చెక్కులు అందజేశారు.

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags; The AP government has deposited Rs 10 lakh for children orphaned with corona

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page