నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన న్యాయ సేవా ప్రజా పరిరక్షణ సమితి సభ్యలు

0 74

-ఉత్తరాదిహరిప్రసాద్ ,కొత్త జయరామయ్య ,అలివేలమ్మ .

 

పెద్దపంజాణి ముచ్చట్లు:

 

- Advertisement -

కరోనా రెండవదశ ఉదృతి కారణం గా లాక్ డౌన్ నేపత్యం లో ఇబ్బందిపడుచున్న ప్రజలకు మేమున్నాము అని న్యాయ సేవా ప్రజా పరిరక్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉత్తరాది హరిప్రసాద్ ,రాష్ట్రకార్యదర్శి కొత్త జయరామయ్య ,ఆయన సతీమణి అలివేలమ్మ లు చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం పెద్దకాప్పల్లి గ్రామపంచాయతీ గౌరీనగర్ లో నిత్యవసర సరుకులు ముప్పై గిరిజన కుటుంబాలకు పదికేజిల బియ్యం,కూరగాయలు,మాస్క్ లు ,శానిటైజర్లు పంపిణీ చేశారు.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Members of the Legal Service Public Protection Committee who distributed essential goods

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page