పుంగనూరులో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు శ్రీనివాసులు జన్మదిన వేడుకలు

0 205

పుంగనూరు ముచ్చట్లు:

 

వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు శ్రీనివాసులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగభూషణం, చైర్మన్‌ అలీమ్‌బాషా, కౌన్సిలర్లు ఆదిలక్ష్మి, నరసింహులు, నటరాజ, అమ్ము, కిజర్‌ఖాన్‌, కో ఆఫ్సన్‌ మెంబర్‌ తుంగా మంజునాథ్‌ లు ఉన్నారు. అలాగే వారితో పాటు పార్టీ నాయకులు జయకృష్ణ, రాజేష్‌, సురేష్‌, అజీజ్‌, అఫ్సర్‌, జావీద్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags; Birthday celebrations of YSRCP leader Srinivasan in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page