పుంగనూరులో 30న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

0 196

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని 31 వార్డుల్లోను ఆదివారం ఉదయం నుంచి హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ శనివారం తెలిపారు. కరోనా నియంత్రణలో బాగంగా పట్టణంలోని ప్రతి వీధిలోను పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతామన్నారు. పట్టణ ప్రజలు ఎవరు బయటకు రావద్దని కోరారు.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Special sanitation programs on the 30th in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page