బ్లాక్ ఫంగస్ తో వ్యక్తి మృతి

0 17

కర్నూలు ముచ్చట్లు :

 

బ్లాక్ ఫంగస్ తో కర్నూలు జిల్లాలో విక్రమ్ గౌడ్ అనే వ్యక్తి మృతి చెందాడు. కరోనా రావడంతో చికిత్స పొంది ఇటీవలే అతను కోలుకున్నాడు. వారం రోజులు బాగానే ఉన్న విక్రమ్ గౌడ్ శుక్రవారం మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని హైదరాబాద్ లోనే ఒక ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. బ్లాక్ ఫంగస్ వల్లే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags; Man dies with black fungus

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page