కేసిఆర్ కు ఎంపీ రఘురామ లేఖ

0 41

హైదరాబాద్ ముచ్చట్లు :

 

నరసాపురం ఎంపీ రఘురామ రాజు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ కు లేఖ రాశారు. తనను అరెస్ట్ చేసే సమయంలో దురుసుగా ప్రవర్తించిన తెలంగాణ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన పట్ల వారు చాలా దారుణంగా ప్రవర్తించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వారు అలా ప్రవర్తింప కుండా చర్యలు ఉండాలని విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags; MP Raghuram’s letter to KCR

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page