తానా అధ్యక్షుడిగా నిరంజన్ గెలుపు

0 26

అమెరికా ముచ్చట్లు :

 

అమెరికాలోని తెలుగు వాళ్లకు చెందిన తానా అసోసియేషన్ అధ్యక్షుడిగా శృంగావరపు నిరంజన్ విజయం సాధించారు. అసోసియేషన్ ఎన్నికలు వారం రోజుల క్రితం జరిగాయి. అధ్యక్ష పదవి కోసం శృంగవరపు నిరంజన్, నరేన్ కొడాలి పోటీ పడ్డారు. ఇందులో నిరంజన్ కు 10866 ఓట్లు వచ్చాయి. నరేన్ కు 9,108 ఓట్లు వచ్చాయి. 1758 ఓట్ల మెజారిటీతో నిరంజన్ విజయం సాధించారు.

 

- Advertisement -

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags; Niranjan wins as TANA president

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page