పుంగనూరులో మాస్క్ లు  పంపిణీ

0 205

పుంగనూరు ముచ్చట్లు:

 

కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు  మాస్క్ లు ధరించాలని ఏపి దళిత సంక్షేమ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు శంకరప్ప తెలిపారు. ఆదివారం ఆయన 150 మందికి  మాస్క్ లు , శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకరప్ప మాట్లాడుతూ కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటిస్తూ,  మాస్క్ లు, శానిటైజర్లు వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగప్ప, గంగాధరం, మంజునాథ్‌, అమరేష్‌, గంగరాజు, నాగరాజ, గోవిందు, రాధాకృష్ణ, వెంకట్రమణ, శంకర తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Distribution of masks in Punganur

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page