పుంగనూరు చెరువులో పడి వృద్ధురాలు మృతి

0 345

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని శాంతినగర్‌లో నివాసం ఉన్న రహమత్‌బి(66) వృద్ధురాలు చెరువులో పడి మృతి చెంది ఉండటాన్ని గ్రామస్తులు ఆదివారం కనుగొన్నారు. పట్టణానికి చెందిన రహమత్‌బి శనివారం ఇంటి నుంచి వెళ్లింది. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకులాడారు. ఇలా ఉండగా ఆమె రాగానిపల్లె చెరువులో శవమై తేలడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి , కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతురాలికి కుమారై, మనవడు ఉన్నారు. పూర్తి వివరాలు పోలిసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.

- Advertisement -

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: An old woman fell into the Punganur pond and died

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page