పుంగనూరు లో ఘనంగా సీఐటీయూ 51 వ ఆవిర్భవ దినోత్సవం

0 98

పుంగనూరు ముచ్చట్లు :

 

పుంగనూరు లో సీఐటీయూ అనుబంధ చింతపండు వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.జి.ధనలక్ష్మి సీఐటీయూ జండాను ఎగురవేసి మాట్లాడుతూ సీఐటీయూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 1970 నుండి పోరాడుతున్నదని ప్రస్తుతం మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లు గా సవరించిందని కరోనా కాలంలో అసంఘటిత కార్మికులకు నెలకు రూ 7000 -00 నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న చింత పండును పరిశ్రమ గా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. చింత పండు కు GST ని పూర్తిగా రద్దు చేయాలని తద్వారా చింత పండు పై ఆధారపడిన వారిని ఆదుకోవాలని కోరారు.పుంగనూరు చుట్టూ 15000 మందికి పైగా చింత పండు వొలిచే మహిళా కార్మికులు,హామాలి కార్మికులు,ట్రాన్స్ పోర్ట్ కార్మికులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం పుంగనూరు పట్టణం లి చింతపండు ఆధారిత పరిశ్రమ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పచ్చమ్మ,విజయ,వేర్ ట మ్మ,లు .PG. ధనలక్ష్మి ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

 

Tags; Celebrating the 51st birth anniversary of CITU in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page